← Ezra (2/10) → |
1. | బబులోను రాజైన నెబుకద్నెజరుచేత బబులోను దేశమునకు చెరగా తీసికొని పోబడినవారికి ఆ దేశమందు పుట్టి చెరలోనుండి విడిపింపబడి |
2. | యెరూషలేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవుపొంది, జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా శెరాయా రెయేలాయా మొర్దెకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి రెహూము బయనా అనువారితోకూడ వచ్చిన ఇశ్రాయేలీయులయొక్క లెక్కయిది. |
3. | పరోషు వంశస్థులు రెండువేల నూట డెబ్బది యిద్దరు, |
4. | షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరు, |
5. | ఆరహు వంశస్థులు ఏడువందల డెబ్బది యయిదుగురు, |
6. | పహత్మో యాబు వంశస్థులు యేషూవ యోవాబు వంశస్థులతోకూడ రెండువేల ఎనిమిదివందల పండ్రెండుగురు, |
7. | ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు, |
8. | జత్తూ వంశస్థులు తొమి్మదివందల నలువది యయిదుగురు, |
9. | జక్కయి వంశస్థులు ఏడువందల అరువది మంది, |
10. | బానీ వంశస్థులు ఆరువందల నలువది యిద్దరు, |
11. | బేబైవంశస్థులు ఆరువందల ఇరువది ముగ్గురు, |
12. | అజ్గాదు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఇరువది యిద్దరు, |
13. | అదొనీకాము వంశస్థులు ఆరువందల అరువది ఆరుగురు, |
14. | బిగ్వయి వంశస్థులు రెండు వేల ఏబది ఆరుగురు; |
15. | ఆదీను వంశస్థులు నాలుగువందల ఏబది నలుగురు, |
16. | అటేరు వంశస్థులు హిజ్కియాతోకూడ తొంబది ఎనమండుగురు, |
17. | బెజయి వంశస్థులు మూడువందల ఇరువది ముగ్గురు, |
18. | యోరా వంశస్థులు నూట పండ్రెండుగురు, |
19. | హాషుము వంశస్థులు రెండువందల ఇరువది ముగ్గురు, |
20. | గిబ్బారు వంశస్థులు తొంబది యయిదుగురు, |
21. | బేత్లెహేము వంశస్థులు నూట ఇరువది ముగ్గురు, |
22. | నెటోపా వంశస్థులు ఏబది ఆరుగురు, |
23. | అనాతోతు వంశస్థులు నూట ఇరువది యెనమండుగురు, |
24. | అజ్మావెతు వంశస్థులు నలువది యిద్దరు, |
25. | కిర్యాతారీము కెఫీరా బెయేరోతు అనువారి వంశస్థులు ఏడువందల నలువది ముగ్గురు, |
26. | రామాగెబ అనువారి వంశస్థులు ఆరువందల ఇరువది యొక్కరు, |
27. | మిక్మషు వంశస్థులు నూట ఇరువది ముగ్గురు, |
28. | బేతేలు హాయి మనుష్యులు రెండువందల ఇరువది యిద్దరు, |
29. | నెబో వంశస్థులు ఏబది ఇద్దరు, |
30. | మగ్బీషు వంశస్థులు నూట ఏబది ఆరుగురు, |
31. | ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు, |
32. | హారీము వంశస్థులు మూడువందల ఇరువదిమంది, |
33. | లోదుహదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యయిదుగురు, |
34. | యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురు, |
35. | సెనాయా వంశస్థులు మూడు వేల ఆరు వందల ముప్పది మంది, |
36. | యాజకులలో యేషూవ యింటి వారైన యెదాయా వంశస్థులు తొమి్మదివందల ఏబది ముగ్గురు |
37. | ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరు, |
38. | పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురు, |
39. | హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు, |
40. | లేవీయులలో యేషూవ కద్మీయేలు హోదవ్యా అనువారి వంశస్థులు కలిసి డెబ్బది నలుగురు, |
41. | గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరువది యెనమండు గురు, |
42. | ద్వారపాలకులలో షల్లూము అటేరు టల్మోను అక్కూబు హటీటా షోబయి అనువారందరి వంశస్థులు నూట ముప్పది తొమ్మండుగురు, |
43. | నెతీనీయులలో జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు, |
44. | కేరోసు వంశస్థులు, సీయహా వంశస్థులు, పాదోను వంశ స్థులు, |
45. | లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, అక్కూబు వంశస్థులు, |
46. | హాగాబు వంశస్థులు, షల్మయి వంశ స్థులు, హానాను వంశస్థులు, |
47. | గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయా వంశస్థులు, |
48. | రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు, |
49. | ఉజ్జా వంశస్థులు, పాసెయ వంశస్థులు, బేసాయి వంశస్థులు, |
50. | అస్నా వంశ స్థులు, మెహూనీము వంశస్థులు, నెపూసీము వంశస్థులు, |
51. | బక్బూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు, |
52. | బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు, |
53. | బర్కోసు వంశస్థులు, సీసెరా వంశ స్థులు, తెమహు వంశస్థులు, |
54. | నెజీయహు వంశస్థులు, హటీపా వంశస్థులు, |
55. | సొలొమోను సేవకుల వంశస్థులు, సొటయి వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు, |
56. | యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, |
57. | షెఫట్య వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జెబాయీము సంబంధమైన పొకెరెతు వంశస్థులు, ఆమీ వంశస్థులు, |
58. | నెతీనీయులును సొలొమోను సేవకుల వంశస్థు లును అందరును కలిసి మూడువందల తొంబది యిద్దరు. |
59. | మరియు తేల్మెలహు తేల్హర్షా కెరూబు అద్దాను ఇమ్మేరు అను స్థలములలోనుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరులయొక్క యింటినైనను వంశావళినైనను చూపింప లేకపోయినందున వారు ఇశ్రాయేలీయులో కారో తెలియకపోయెను. |
60. | వారు ఎవరనగా దెలాయ్యా వంశస్థులు, టోబీయా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు ఆరువందల ఏబది యిద్దరు. |
61. | మరియు యాజకులలో హబాయ్యా వంశస్థులు, హాక్కోజు వంశస్థులు, గిలాదీయు డైన బర్జిల్లయియొక్క కుమార్తెలలో ఒక తెను పెండ్లిచేసికొని వారి పేళ్లను బట్టి బర్జిల్లయి అని పిలువబడినవాని వంశస్థులు. |
62. | వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెదకినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములోనుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. |
63. | మరియు పారసీకుల అధికారిఊరీమును తుమీ్మ మును ధరించుకొనగల యొక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారి కాజ్ఞాపించెను. |
64. | సమాజముయొక్క లెక్క మొత్తము నలువది రెండువేల మూడువందల అరువదిమంది యాయెను. |
65. | వీరుగాక వీరి దాసులును దాసురాండ్రును ఏడు వేల మూడువందల ముప్పది యేడుగురు. మరియు వారిలో గాయకులును గాయకురాండ్రును రెండువందలమంది యుండిరి. |
66. | వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది యారు, వారి కంచరగాడిదలు రెండువందల నలువది యయిదు, |
67. | వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదు, గాడి దలు ఆరువేల ఏడువందల ఇరువదియు ఉండెను. |
68. | కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములోనుండు యెహోవా మందిరమునకు వచ్చి, దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి. |
69. | పని నెరవేర్చుటకు తమ శక్తికొలది ఖజానాకు పదునారు వేల మూడువందల తులముల బంగారమును రెండు లక్షల యేబది వేల తులముల వెండిని యాజకులకొరకు నూరు వస్త్రములను ఇచ్చిరి. |
70. | యాజకులును లేవీయులును జనులలో కొందరును గాయకులును ద్వారపాలకులును నెతీనీ యులును తమ పట్టణములకు వచ్చి కాపురముచేసిరి. మరియు ఇశ్రాయేలీయులందరును తమ తమ పట్టణములందు కాపురము చేసిరి. |
← Ezra (2/10) → |